{"data":{"prismicReviewarticle":{"uid":"review-saindhav","tags":["politics"],"first_publication_date":"2024-01-13T10:46:10+0000","last_publication_date":"2024-01-14T09:06:08+0000","data":{"title":{"text":"రివ్యూ: ‘సైంధవ్’"},"rating":2.25,"datetime":"2024-01-13T08:25:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/6e6287c9-75c9-4ece-ad61-c7be50f42c81_saindhav.JPG?auto=compress,format&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=z2POY4PBR9s","thumbnail_url":"https://i.ytimg.com/vi/z2POY4PBR9s/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@NiharikaEnt","title":"Saindhav Trailer - Telugu | Venkatesh Daggubati | Sailesh Kolanu | Niharika Entertainment |"},"content":{"raw":[{"text":"విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాకు యాక్షన్ నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నాడు. గతంలో ‘హిట్’ లాంటి థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి రేసును తట్టుకునే స్థాయిలో ఈ మూవీ ఉందా? లేదా? అనేది సమీక్షలో చూద్దాం. "},{"text":"కథ: "},{"text":"సైంధవ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేష్) ఇంద్రప్రస్థ అనే ప్రాంతంలోని కార్టెల్ అనే సంస్థలో పనిచేస్తుంటాడు. చనిపోయిన భార్యకు ఇచ్చిన మాట కోసం పని మానేసి కూతురు గాయత్రిని చూసుకుంటూ జీవిస్తుంటాడు. ఈ క్రమంలో భర్త(గెటప్ శ్రీను) నుంచి దూరమైన మనో (శ్రద్దా శ్రీనాథ్) సైంధవ్, గాయత్రిలతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. అయితే గాయత్రి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధి బారిన పడుతుంది, దీని నుంచి కోలుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పడంతో డబ్బుకోసం అన్వేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర(ముఖేష్)లను చంపేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. "},{"text":"కార్టెల్ సంస్థతో వీరికి సంబంధం ఏమిటి? చిన్న పిల్లల అక్రమ రవాణా రాకెట్, ఆయుధాలు, డ్రగ్స్ మాఫియాను సైంధవ్ ఎలా ఎదుర్కొన్నాడు?తన కూతురును ఎలా కాపాడుకున్నాడు ?అనేది తర్వాతి కథ. "},{"text":"సినిమా ఎలా ఉందంటే..."},{"text":"వెంకటేష్ తన వయసుకు, తన ఇమేజ్ కు సూటయ్యే కథాంశాన్ని ఎంచుకున్నాడు. కథ ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే స్క్రీప్లే రైటింగులో థ్రిల్లింగ్ పాళ్లు కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. కథను బాగా ఎలివేట్ చేసే స్థాయిలో కథనం లేకుండా సాదాగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో ఎక్కువగా యాక్షన్ కంటెంట్ తో నింపేసి, ఎమోషనల్ కంటెంట్ పాళ్లు తగ్గించాడు. కూతురుతో ఎమోషనల్ బాండింగ్ చూపించిన విధానం బావుంది. "},{"text":"ఫస్టాఫ్ లో థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకున్నాయి. కానీ సెకండాఫ్ లో అంది కంటిన్యూ కాలేదు. సెకండాఫ్ లో కూతురుకు సోకిన వ్యాధి గురించిన ఎపిసోడ్, ఇంద్రప్రస్థ పట్టణంలో తన ఫ్లాష్ బ్యాక్ చూపించడం ఓకే కానీ యాక్షన్ ఎక్కువ కావడం వల్ల భావోద్వేగాలు సరిగా పండలేదు. "},{"text":"ఎవరు ఎలా చేశారంటే..."},{"text":"వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సీన్లలో స్టైలిష్ గా కనిపించారు. తొలిసారి తెలుగులో నవాజుద్దీన్ సిద్దిఖి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఆకట్టుకున్నాడు. ఆర్య, ముఖేష్ రుషి, జయప్రకాశ్, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధి మేరకు నటించారు.  "},{"text":"సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మణికందన్ సినిమాటోగ్రఫి ఇంద్రప్రస్థ అనే కల్పితన నగరాన్ని బాగా ఎలివేట్ చేసింది. "},{"text":"ప్లస్ పాయింట్స్"},{"text":"వెంకటేష్ పెర్ఫార్మెన్స్, స్టైలిష్ యాక్షన్ "},{"text":"నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర డిజైన్ చేసిన విధానం"},{"text":"కథాంశం..."},{"text":"మైనస్ పాయింట్"},{"text":"సాదా సీదాగా సాగే కథనం"},{"text":"యాక్షన్ పార్టు ఓవర్ డోస్ అవ్వడం"},{"text":"కథకు అవసరమైన ఎమోషనల్ కంటెంట్ తగ్గడం"},{"text":"చివరగా..."},{"text":"యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి సూటయ్యే మూవీ.3"},{"text":"దర్శకుడు: శైలేష్ కొలను"},{"text":"నిర్మాత: వెంకట్ బోయనపల్లి"},{"text":"సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణ్"},{"text":"నటీనటులు: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెరెమియా, రుహాని శర్మ, జిషు సేన్‌గుప్తా, ఆర్య"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"149-indian-nationals-rescued-in-nepal-after-floods","data":{"third_party_url":null,"title":{"text":"149 Indian nationals rescued in Nepal after floods"},"img":{"url":"https://images.prismic.io/prad/g5C3QQcdGjpS2GX-_nepalfloods.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-08-30T13:32:00+0000"}}},{"node":{"uid":"apple-era-from-350-bn-giant-to-4-tn-powerhouse","data":{"third_party_url":null,"title":{"text":"Apple era: From $350 bn giant to $4 tn powerhouse"},"img":{"url":"https://images.prismic.io/prad/3c04d333-6ea9-42d0-b16e-616cbb8f303f_tim+cook.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T06:30:00+0000"}}},{"node":{"uid":"stalins-security-slashed-from-z-to-z","data":{"third_party_url":null,"title":{"text":"Stalin’s Security Slashed from Z+ to Z"},"img":{"url":"https://images.prismic.io/prad/aH47rUMqNJQqIJZa_stallin.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T03:30:00+0000"}}},{"node":{"uid":"bjp-urges-unity-in-telangana","data":{"third_party_url":null,"title":{"text":"BJP Urges Unity in Telangana"},"img":{"url":"https://images.prismic.io/prad/22467121-8ffa-493e-984a-49040cdb8979_BJP.JPG?auto=format,compress"},"datetime":"2026-08-30T09:34:00+0000"}}},{"node":{"uid":"rahuls-politics-opposition-or-negativity","data":{"third_party_url":null,"title":{"text":"Rahul’s Politics: Opposition or Negativity?"},"img":{"url":"https://images.prismic.io/prad/N3KoBZGVKKn2r1Eh_rahul.JPG?auto=format%2Ccompress&rect=0%2C37%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-08-30T10:50:00+0000"}}},{"node":{"uid":"five-reasons-to-watch-us-open-2026","data":{"third_party_url":null,"title":{"text":"Five reasons to watch US Open 2026"},"img":{"url":"https://images.prismic.io/prad/Qqrusx311rSgelb4_USOpen.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-08-29T08:00:00+0000"}}},{"node":{"uid":"hyderabads-record-breaking-land-bid","data":{"third_party_url":null,"title":{"text":"Hyderabad’s Record-Breaking Land Bid"},"img":{"url":"https://images.prismic.io/prad/XVlw4x3jh4HnDfKn_hydland.JPG?auto=format,compress&rect=0,4,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-08-28T18:45:00+0000"}}},{"node":{"uid":"us-plans-online-passport-renewal-abroad-","data":{"third_party_url":null,"title":{"text":"US plans online passport renewal abroad "},"img":{"url":"https://images.prismic.io/prad/aO6HqJ5xUNkB19N6_passport.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T14:49:00+0000"}}},{"node":{"uid":"90-americans-missing-after-nepal-floods","data":{"third_party_url":null,"title":{"text":"90 Americans Missing After Nepal Floods"},"img":{"url":"https://images.prismic.io/prad/KeWrN6WY_hBb_V_x_nepalfloddsus.JPG?auto=format%2Ccompress&rect=0%2C53%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T15:45:00+0000"}}},{"node":{"uid":"cbn-faces-credit-grab-charge","data":{"third_party_url":null,"title":{"text":"CBN Faces ‘Credit Grab’ Charge"},"img":{"url":"https://images.prismic.io/prad/Z49DbZbqstJ99qgZ_cbndavos.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T13:25:00+0000"}}},{"node":{"uid":"7-missing-andhra-fishermen-return-home-after-25-da","data":{"third_party_url":null,"title":{"text":"7 missing Andhra fishermen return home after 25 days"},"img":{"url":"https://images.prismic.io/prad/YmoV2Hb_LteeUjTV_fishermans.JPG?auto=format%2Ccompress&rect=0%2C71%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-08-28T06:47:00+0000"}}},{"node":{"uid":"amid-daughters-row-konda-ties-rakhi-to-rr","data":{"third_party_url":null,"title":{"text":"Amid daughter's row, Konda ties Rakhi to RR"},"img":{"url":"https://images.prismic.io/prad/-nU4xqHJlLGvhGTa_kondarr.JPG?auto=format,compress"},"datetime":"2026-08-28T06:55:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"review-saindhav","tags":["politics"]}}