{"data":{"prismicArticle":{"uid":"revanth-reddys-new-plan-to-silence-the-opposition","tags":["politics"],"first_publication_date":"2026-07-11T12:30:17+0000","last_publication_date":"2026-07-11T12:30:17+0000","data":{"third_party_url":null,"title":{"text":"ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు రేవంత్‌ రెడ్డి కొత్త ప్లాన్‌!"},"rating":null,"datetime":"2026-07-11T12:12:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/-V68kw4ONdHWuIx6_CMRR.JPG?auto=format%2Ccompress&rect=0%2C36%2C450%2C222&w=2028&h=1000"},"embed":{"embed_url":null,"thumbnail_url":null,"author_url":null,"title":null},"content":{"raw":[{"text":"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల దాడికి ఎప్పటికప్పుడు ఎదురు దాడి చేస్తూనే ఉంటారు. ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ప్రతివిమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీలు తమను పని చేయనివ్వడం లేదని, ఏ పని చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నాయని ప్రజల ముందు, మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసం రేవంత్ రెడ్డి ఇలా కొత్త ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. "},{"text":"ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారపక్షం తీసుకునే నిర్ణయాలను ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం సర్వసాధారణం, అయితే ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం కరెక్ట్ కాదు అని కొందరి అభిప్రాయం. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి బలంగా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. తాము చేసే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం ద్వారా ఆయా కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని, అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంపై నిప్పులు చెరుగుతూ విమర్శలు చేయడం సర్వసాధారణమైందని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. "},{"text":"కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమం సామాన్యులకు, రాష్ట్రానికి ఉపయోగదాయకంగా ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు అయిన బీఆర్‌ఎస్‌, బీజేపీ వాటిని వ్యతిరేకించడం ద్వారా అభివృద్ది కుంటు పడుతుందని రేవంత్‌ రెడ్డి అన్నాడు. ప్రభుత్వ నిర్ణయాలతో ఏదో జరుగుతుందని భయపెట్టి, రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేస్తున్నారు. రాజకీయ అజెండా పెట్టుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడంతో ఆయా కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని రేవంత్ రెడ్డి ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకత పెరిగే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి."}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"naidu-promises-34-bc-tickets","data":{"third_party_url":null,"title":{"text":"Naidu Promises 34% BC Tickets"},"img":{"url":"https://images.prismic.io/prad%2Fb7f63187-64fa-44b1-9892-047bc592bb7e_cbn-1.jpg?auto=format%2Ccompress&rect=0%2C121%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-09T12:35:00+0000"}}},{"node":{"uid":"microsoft-defends-h-1b-hiring-amid-us-action","data":{"third_party_url":null,"title":{"text":"Microsoft defends H-1B hiring amid US action"},"img":{"url":"https://images.prismic.io/prad/a8c0aba9-64f5-4691-8697-2e51a5704761_microsoft.JPG?auto=format,compress"},"datetime":"2026-10-09T15:32:00+0000"}}},{"node":{"uid":"ktrs-must-go-call-on-gyanesh-kumar","data":{"third_party_url":null,"title":{"text":"KTR’s ‘Must Go’ Call on Gyanesh Kumar"},"img":{"url":"https://images.prismic.io/prad/7af16077-aa96-4acb-9baf-aeab45153a6a_KTR.JPG?auto=format,compress"},"datetime":"2026-10-09T06:28:00+0000"}}},{"node":{"uid":"andhras-34-bc-quota-dream-hit-by-sc","data":{"third_party_url":null,"title":{"text":"Andhra's 34% BC Quota Dream Hit by SC"},"img":{"url":"https://images.prismic.io/prad/4c328302-9789-4603-9b88-34e4f8ede397_AP+muncipall+poll.JPG?auto=format,compress"},"datetime":"2026-10-09T08:30:00+0000"}}},{"node":{"uid":"musk-falls-below-1-trillion-again","data":{"third_party_url":null,"title":{"text":"Musk Falls Below $1 Trillion Again"},"img":{"url":"https://images.prismic.io/prad/8d54d148-0f51-48ba-a593-d418f680c8bd_elon+Musk.JPG?auto=format,compress"},"datetime":"2026-10-09T06:30:00+0000"}}},{"node":{"uid":"another-cop-dies-by-suicide-in-tgana","data":{"third_party_url":null,"title":{"text":"Another cop dies by suicide in T'gana"},"img":{"url":"https://images.prismic.io/prad%2Fc9fad68a-ce5a-47fe-a6b8-69b5f813ba88_suicide.jpg?auto=format%2Ccompress&rect=0%2C18%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-09T05:38:00+0000"}}},{"node":{"uid":"tcs-vows-no-job-cuts-amid-us-perm-curbs","data":{"third_party_url":null,"title":{"text":"TCS Vows No Job Cuts Amid US PERM Curbs"},"img":{"url":"https://images.prismic.io/prad/1a66400a-a0f7-4444-b918-c980bf94ec7a_TCS.JPG?auto=format,compress"},"datetime":"2026-10-09T04:26:00+0000"}}},{"node":{"uid":"us-probes-harvard-mit-over-j-1-visa-fraud","data":{"third_party_url":null,"title":{"text":"US probes Harvard, MIT over J-1 visa fraud"},"img":{"url":"https://images.prismic.io/prad/YAqyWQ4U8VPUh4NG_j1visa.JPG?auto=format%2Ccompress&rect=0%2C127%2C900%2C444&w=2028&h=1000"},"datetime":"2026-10-08T14:07:00+0000"}}},{"node":{"uid":"cbn-seeks-modi-support-for-ap-projects","data":{"third_party_url":null,"title":{"text":"CBN seeks Modi support for AP projects"},"img":{"url":"https://images.prismic.io/prad%2Fec716876-5cce-44bb-97ec-1809a9696d1b_modicbn.jpg?auto=format%2Ccompress&rect=0%2C0%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-08T13:45:00+0000"}}},{"node":{"uid":"trump-announces-cash-payments-for-us-seniors","data":{"third_party_url":null,"title":{"text":"Trump announces cash payments for US seniors"},"img":{"url":"https://images.prismic.io/prad%2Fcae14d82-3b4e-4dfc-a1f1-b19343472096_trump.jpg?auto=format%2Ccompress&rect=0%2C22%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-08T03:36:00+0000"}}},{"node":{"uid":"messi-bids-farewell-to-argentina","data":{"third_party_url":null,"title":{"text":"Messi bids farewell to Argentina"},"img":{"url":"https://images.prismic.io/prad/yyD8xd1I1GMdr9i5_messi.JPG?auto=format%2Ccompress&rect=0%2C78%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-07T03:52:00+0000"}}},{"node":{"uid":"bjp-booth-level-agent-booked-in-hyd-","data":{"third_party_url":null,"title":{"text":"BJP booth-level agent booked in Hyd "},"img":{"url":"https://images.prismic.io/prad/ahkg-WwE-mjc6HZc_boothlevelagent.JPG?auto=format,compress"},"datetime":"2026-10-07T06:22:00+0000"}}},{"node":{"uid":"mamatas-2021-injury-makes-a-comeback","data":{"third_party_url":null,"title":{"text":"Mamata’s 2021 Injury Makes a Comeback"},"img":{"url":"https://images.prismic.io/prad/2d36b82d-3407-4f77-8df5-5ca7d2becc6d_Mamata.JPG?auto=format,compress"},"datetime":"2026-10-07T08:44:00+0000"}}},{"node":{"uid":"kohli-team-denies-5-cr-claim","data":{"third_party_url":null,"title":{"text":"Kohli Team Denies ₹5 Cr Claim"},"img":{"url":"https://images.prismic.io/prad/Hxae2ub_l4Y789Fz_vkas.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-07T07:51:00+0000"}}},{"node":{"uid":"modi-at-25-years-in-governance-what-sets-him-apart","data":{"third_party_url":null,"title":{"text":"Modi at 25 years in governance: What sets him apart"},"img":{"url":"https://images.prismic.io/prad/DL3RXj-4YV4w-np4_modi.JPG?auto=format%2Ccompress&rect=0%2C13%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-06T17:34:00+0000"}}},{"node":{"uid":"ktr-legal-notice-over-false-passport-news","data":{"third_party_url":null,"title":{"text":"KTR Legal Notice Over ‘False’ Passport News"},"img":{"url":"https://images.prismic.io/prad/ZrPF_UaF0TcGIwtY_KTR.JPG?auto=format,compress"},"datetime":"2026-10-06T12:05:00+0000"}}},{"node":{"uid":"rr-orders-notices-to-kcr","data":{"third_party_url":null,"title":{"text":"RR orders notices to KCR"},"img":{"url":"https://images.prismic.io/prad/aUQ2XnNYClf9oaGE_RRKCR.JPG?auto=format%2Ccompress&rect=0%2C4%2C2020%2C996&w=2028&h=1000"},"datetime":"2026-10-06T15:18:00+0000"}}},{"node":{"uid":"uttarakhand-shaken-by-4.9-magnitude-earthquake","data":{"third_party_url":null,"title":{"text":"Uttarakhand shaken by 4.9-magnitude earthquake"},"img":{"url":"https://images.prismic.io/prad/607bba5e-4fc6-4bbd-b0c3-1ca3e13c06af_earth+quake.JPG?auto=format,compress"},"datetime":"2026-10-06T16:28:00+0000"}}},{"node":{"uid":"masked-men-pull-off-2-cr-ornaments-in-minutes","data":{"third_party_url":null,"title":{"text":"Masked Men Pull Off 2 Cr Ornaments in Minutes"},"img":{"url":"https://images.prismic.io/prad/kVzgPgMrC5ZLYBVV_maskedmans.JPG?auto=format%2Ccompress&rect=0%2C44%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-10-06T09:42:00+0000"}}},{"node":{"uid":"trinidad-student-crowned-miss-india-worldwide","data":{"third_party_url":null,"title":{"text":"Trinidad Student Crowned Miss India Worldwide"},"img":{"url":"https://images.prismic.io/prad/swMB0GcUBEPQnoJn_missindiacrown.JPG?auto=format%2Ccompress&rect=0%2C6%2C596%2C294&w=2028&h=1000"},"datetime":"2026-10-06T03:30:00+0000"}}},{"node":{"uid":"ipl-2027-ganguly-appointed-dc-head-coach","data":{"third_party_url":null,"title":{"text":"IPL 2027: Ganguly appointed DC head coach"},"img":{"url":"https://images.prismic.io/prad/NiiDwtnF-CSSmC5F_ganguly.JPG?auto=format,compress&rect=0,42,1200,592&w=2028&h=1000"},"datetime":"2026-10-06T08:10:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"revanth-reddys-new-plan-to-silence-the-opposition","tags":["politics"]}}