{"data":{"prismicReviewarticle":{"uid":"lingochha-movie-review","tags":["politics"],"first_publication_date":"2023-10-28T08:01:20+0000","last_publication_date":"2023-10-29T08:57:29+0000","data":{"title":{"text":"‘లింగోచ్చా’ మూవీ రివ్యూ"},"rating":2.75,"datetime":"2023-10-28T18:30:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/c2f12dcc-e64f-4894-a97e-b56c8a7cbb00_lingochha.JPG?auto=compress,format&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":"https://www.youtube.com/watch?v=SCSCmM1KvS4","thumbnail_url":"https://i.ytimg.com/vi/SCSCmM1KvS4/hqdefault.jpg","author_url":"https://www.youtube.com/@telugufilmnagar","title":"Lingoccha Movie Trailer 4K | Karthik Rathnam | Supyarde Singh | Because Raj | Telugu FilmNagar"},"content":{"raw":[{"text":"హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సాధారణ కుర్రాడు శివ(కార్తీక్ రత్నం), ఉన్నత కుటుంబానికి చెందిన నూర్జహాన్(సుప్యార్దీ సింగ్) మధ్య చిన్నతనంలోనే ఇష్టం మొదలవుతుంది. ఉన్నట్టుండి నూర్జహాన్ దుబాయ్ వెళ్లిపోవడంతో శివ ఆమె జ్ఞాపకాలతో కాలం గడుపుతూ తన కోసం ఎదురు చూస్తూ బ్రతికేస్తుండగా కొన్నేళ్ల తర్వాత నూర్జహాన్ మెడిసిన్ చదివేందుకు హైదరాబాద్ వస్తుంది. శివ, నూర్జహాన్ మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? లింగోచ్చా అంటే ఏమిటి? అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. "},{"text":"c/o కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పాతబస్తీకి చెందిన శివ పాత్రలో ఒదిగిపోయాడు. సుప్యార్దీ సింగ్ నటన బావుంది. కునాల్ కౌశిక్, తాగుబోతు రమేష్, ఉత్తేజ్, బల్విందర్ సింగ్, గల్లీ బాయ్ సద్దాం హుస్సేన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.\n"},{"text":"సినిమాకు ప్రధాన బలంగా నిలవాల్సిన కథ, కథనంలో కొత్తదనం లేదు. రోటీన్ హిందూ-ముస్లిం లవ్ స్టోరీ కథలను చూసినట్లే ఉంటుంది. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఫస్టాఫ్ లో కామెడీ సన్నివేశాలు జబర్దస్త్ తరహా కామెడీ ఇష్టపడే వారికి ఫర్వాలేదనిపిస్తుంది, సెకండాఫ్ లో సాగదీత సన్నివేశాలతో కథనం పేలవంగా సాగింది. క్లూమాక్స్ కొంత ఫర్వాలేదనిపిస్తుంది. అయితే పాతస్తీని చూపించిన విధానం బావుంది. "},{"text":"ప్లస్ పాయింట్స్: "},{"text":"-కార్తీక్ రత్నం పెర్ఫార్మెన్స్"},{"text":"-సుప్యార్దీ సింగ్ అప్పియరెన్స్"},{"text":"-బికాస్ రాజ్ మ్యూజిక్"},{"text":"మైనస్ పాయింట్స్: "},{"text":"-కథ, కథనం"},{"text":"-సెకాండాఫ్ సాగదీత సన్నివేశాలు"},{"text":"-ఎడిటింగ్"},{"text":"ఓవరాల్ గా... ‘లింగోచ్చా’ రోటీన్ గా సాగే బోరింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీ."},{"text":"తారాగణం: కార్తీక్ రత్నం, సుప్యార్దీ సింగ్, బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోత్ రమేష్, ఉత్తేజ్, గల్లీ బాయ్ సద్దాం హుస్సేన్"},{"text":"నిర్మాత: యాదగిరి రాజు"},{"text":"సంగీతం: బికాజ్ రాజ్"},{"text":"దర్శకత్వం : ఆనంద్ బడా"}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"ponnam-sets-condition-for-pawan","data":{"third_party_url":null,"title":{"text":"Ponnam Sets Condition for Pawan"},"img":{"url":"https://images.prismic.io/prad/ah2PnQeQX7-eWfWv_ponnampk.JPG?auto=format,compress&rect=0,0,2026,999&w=2028&h=1000"},"datetime":"2026-06-27T13:00:00+0000"}}},{"node":{"uid":"telangana-cid-busts-illegal-betting-network","data":{"third_party_url":null,"title":{"text":"Telangana CID busts illegal betting network"},"img":{"url":"https://images.prismic.io/prad/Z-Py0XdAxsiBv7HP_betting.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-06-01T11:52:00+0000"}}},{"node":{"uid":"no-coaching-duty-for-gambhir","data":{"third_party_url":null,"title":{"text":"No Coaching Duty for Gambhir!"},"img":{"url":"https://images.prismic.io/prad/Zpa2iB5LeNNTxNil_ghambir.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-06-01T06:42:00+0000"}}},{"node":{"uid":"what-was-that-celebration-from-virat","data":{"third_party_url":null,"title":{"text":"‘What was that celebration from Virat?’"},"img":{"url":"https://images.prismic.io/prad/ah0_GweQX7-eWeJr_kohlicelebration.JPG?auto=format,compress&rect=0,0,2026,999&w=2028&h=1000"},"datetime":"2026-05-31T20:13:00+0000"}}},{"node":{"uid":"kavitha-hints-at-a-hidden-game","data":{"third_party_url":null,"title":{"text":"Kavitha Hints at a Hidden Game"},"img":{"url":"https://images.prismic.io/prad/aftFe8BOoF08xrRb_kavitha.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-31T18:32:00+0000"}}},{"node":{"uid":"kohli-masterclass-on-the-dance-floor","data":{"third_party_url":null,"title":{"text":"Kohli ‘masterclass on the dance floor’"},"img":{"url":"https://images.prismic.io/prad/ah0s8QeQX7-eWd9b_kohli.JPG?auto=format,compress&rect=0,0,2026,999&w=2028&h=1000"},"datetime":"2026-06-01T05:56:00+0000"}}},{"node":{"uid":"pk-land-row-truth-or-political-trap","data":{"third_party_url":null,"title":{"text":"PK Land Row: Truth or Political Trap?"},"img":{"url":"https://images.prismic.io/prad/adOj4pGXnQHGZSCp_pawan.JPG?auto=format,compress"},"datetime":"2026-06-01T06:30:00+0000"}}},{"node":{"uid":"next-dalai-lama-beyond-chinas-control-report","data":{"third_party_url":null,"title":{"text":"Next Dalai Lama Beyond China's Control: Report"},"img":{"url":"https://images.prismic.io/prad/1c1f3bd0-6d00-4e08-8a19-62b34557786e_dalailama.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-31T05:42:00+0000"}}},{"node":{"uid":"congress-eyes-sharmila-for-national-politics","data":{"third_party_url":null,"title":{"text":"Congress Eyes Sharmila for National Politics?"},"img":{"url":"https://images.prismic.io/prad/f07e3086-0cf0-4b2d-ba40-b257f2a8a67a_sharmila+merges+YSRTP.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-30T15:07:00+0000"}}},{"node":{"uid":"dawood-planned-to-attack-delhi-mumbai","data":{"third_party_url":null,"title":{"text":"Dawood planned to attack Delhi, Mumbai"},"img":{"url":"https://images.prismic.io/prad/5e1e7812-954c-461e-9f93-fd36c403bd18_dawood.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-30T09:28:00+0000"}}},{"node":{"uid":"hardik-signals-departure-from-mi","data":{"third_party_url":null,"title":{"text":"Hardik Signals Departure from MI?"},"img":{"url":"https://images.prismic.io/prad/ahmtbAeQX7-eWcDu_hardik.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-29T10:15:00+0000"}}},{"node":{"uid":"revanth-declares-ntr-a-national-icon","data":{"third_party_url":null,"title":{"text":"Revanth Declares NTR a National Icon"},"img":{"url":"https://images.prismic.io/prad/ahm2JQeQX7-eWcJL_NTR.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-05-29T10:52:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"lingochha-movie-review","tags":["politics"]}}