{"data":{"prismicArticle":{"uid":"july-18-surprise-jr-ntr-sets-the-record-straight","tags":["Entertainment"],"first_publication_date":"2026-07-13T09:34:18+0000","last_publication_date":"2026-07-14T11:15:47+0000","data":{"third_party_url":null,"title":{"text":"ఎన్టీఆర్‌ 'ఊరు-వాడా'... పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ"},"rating":null,"datetime":"2026-07-13T06:55:00+0000","img":{"url":"https://images.prismic.io/prad/vTXPV9-1ku608pfb_jrntr.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"embed":{"embed_url":null,"thumbnail_url":null,"author_url":null,"title":null},"content":{"raw":[{"text":"తమిళ స్టార్‌ నటుడు విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి సూపర్‌ హిట్‌ కొట్టాడు. తక్కువ సమయంలోనే ఏకంగా సీఎం అయ్యాడు. కనీసం పది అసెంబ్లీ స్థానాలు అయినా గెలుస్తాడా? ఆయన పోటీ చేసిన స్థానాల్లో అయినా గెలుస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అయిన విషయం తెల్సిందే. అందరి అంచనాలు తలకిందులు చేసి ఏకంగా అధికారంను దక్కించుకునే వరకు ఆయన పొలిటికల్‌ జర్నీ సాగింది. ఆయన అద్భుతమైన పొలిటికల్‌ జర్నీని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్‌ మాదిరిగా మా అభిమాన హీరో కూడా రాజకీయాల్లోకి రావాల్సిందే అని చాలా మంది స్టార్‌ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు. "},{"text":"ఇటీవల టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీ అంటూ పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేసిన విషయం తెల్సిందే. తెలంగాణలో అల్లు అర్జున్‌ పొలిటికల్‌ పార్టీతో రాజకీయ జెండా పట్టుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు కేవలం పుకార్లే అని, అసలు అల్లు అర్జున్‌ రాజకీయాల గురించి ఆలోచించే కనీస సమయం లేదని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటికల్‌ ఎంట్రీ గురించిన పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఎన్టీఆర్‌ అభిమానులు ఊరు వాడా అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. "},{"text":"జులై 18 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఆకలి తీర్చేందుకు, వారి కనీస అవసరాలు తీర్చేందుకు ఈ కార్యక్రమంలో భాగంగా సహాయం చేసేందుకు ఎన్టీఆర్‌ అభిమానులు రెడీ అయ్యారు. ఈ కార్యక్రమానికి కొందరు సోషల్‌ మీడియాలో రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని, అందుకే ఈ హడావిడి అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ గట్టి షాక్ ఇచ్చే విధంగా పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ ఎదుగుతాడని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. "},{"text":"సోషల్‌ మీడియా ప్రచారంపై ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నాయకులు, ఊరువాడ కార్యక్రమ నిర్వాహకులు స్పందించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో తాము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇందులో రాజకీయాలకు సంబంధం లేదని, ఎన్టీఆర్‌ రాజకీయాల్లో అడుగు పెట్టడం కోసం ఈ కార్యక్రమం అంటూ వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి ప్రచారం ను వెంటనే ఆపేయాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో అడుగు పెట్టాలి అనుకోవడం లేదని ఆయన సన్నిహితులు సైతం అంటున్నారు."}]}}},"relatedArticles":{"edges":[{"node":{"uid":"ramayana-part-1-targets-november-5","data":{"third_party_url":null,"title":{"text":"'Ramayana: Part 1' Targets November 5"},"img":{"url":"https://images.prismic.io/prad/sZ7zfcswjWSgCsv8_ramayana.JPG?auto=format,compress"},"datetime":"2026-10-11T12:12:00+0000"}}},{"node":{"uid":"how-aish-changed-the-dynamics-in-the-bachchan-fami","data":{"third_party_url":null,"title":{"text":"How Aish changed the dynamics in the Bachchan family"},"img":{"url":"https://images.prismic.io/prad/XwGcnHJ6YKiYysZh_aish.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-11T13:38:00+0000"}}},{"node":{"uid":"why-jaya-quit-acting-after-her-marriage","data":{"third_party_url":null,"title":{"text":"Why Jaya quit acting after her marriage?"},"img":{"url":"https://images.prismic.io/prad/k7Cnn7rWC6DbyTX-_jaya.JPG?auto=format%2Ccompress&rect=0%2C8%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-11T11:46:00+0000"}}},{"node":{"uid":"fir-filed-against-imran-khan","data":{"third_party_url":null,"title":{"text":"FIR filed against Imran Khan"},"img":{"url":"https://images.prismic.io/prad/Nd8vq5tMBlRmo4Ig_imrankhan.JPG?auto=format,compress"},"datetime":"2026-10-11T06:45:00+0000"}}},{"node":{"uid":"mom-to-be-kiara-enjoys-beach-time","data":{"third_party_url":null,"title":{"text":"Mom-to-be Kiara enjoys beach time"},"img":{"url":"https://images.prismic.io/prad/j8ULJeaP1WR9r8Su_kairaa.JPG?auto=format,compress"},"datetime":"2026-10-11T08:54:00+0000"}}},{"node":{"uid":"jailer-2-bigger-stakes-bigger-test","data":{"third_party_url":null,"title":{"text":"'Jailer 2': Bigger Stakes, Bigger Test"},"img":{"url":"https://images.prismic.io/prad/QTl9t96P9STXBNxF_jailer2.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-11T09:34:00+0000"}}},{"node":{"uid":"chirus-guru-ji-big-b-turns-84","data":{"third_party_url":null,"title":{"text":"Chiru’s Guru Ji, Big B Turns 84"},"img":{"url":"https://images.prismic.io/prad/XQJxoR38XED5jGFw_chiruamithab.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-11T04:20:00+0000"}}},{"node":{"uid":"nana-patekar-death-foul-play-ruled-out","data":{"third_party_url":null,"title":{"text":"Nana Patekar Death: Foul Play Ruled Out"},"img":{"url":"https://images.prismic.io/prad/9168734c-b3c4-4870-bc8f-e4589ca33724_nanapatekar.jpg?auto=format%2Ccompress&rect=0%2C0%2C1280%2C631&w=2028&h=1000"},"datetime":"2026-10-11T11:15:00+0000"}}},{"node":{"uid":"kareena-steals-the-show-at-singapore-gp","data":{"third_party_url":null,"title":{"text":"Kareena Steals the Show at Singapore GP"},"img":{"url":"https://images.prismic.io/prad/W6j_49Y3bo4aYOOT_kareena.JPG?auto=format,compress"},"datetime":"2026-10-11T10:41:00+0000"}}},{"node":{"uid":"tanushree-dutta-is-nana-patekar-really-dead","data":{"third_party_url":null,"title":{"text":"Tanushree Dutta: Is Nana Patekar Really Dead?"},"img":{"url":"https://images.prismic.io/prad/2mybqs2aJKZYFkoi_tanusreenana.JPG?auto=format,compress"},"datetime":"2026-10-10T04:35:00+0000"}}},{"node":{"uid":"mr.-india-jacket-came-from-chor-bazaar","data":{"third_party_url":null,"title":{"text":"‘Mr. India’ Jacket Came From Chor Bazaar!"},"img":{"url":"https://images.prismic.io/prad/AbQAOA1g2owa05xY_anil.JPG?auto=format%2Ccompress&rect=0%2C17%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-10-10T05:55:00+0000"}}},{"node":{"uid":"ntrs-rajamouli-birthday-wish-hits-different","data":{"third_party_url":null,"title":{"text":"NTR’s Rajamouli Birthday Wish Hits Different!"},"img":{"url":"https://images.prismic.io/prad/HgS3T3xkc70lLIti_rmntr.JPG?auto=format,compress"},"datetime":"2026-10-10T06:14:00+0000"}}},{"node":{"uid":"drishyam-3-surpasses-400-cr-in-8-days","data":{"third_party_url":null,"title":{"text":"'Drishyam 3' Surpasses 400 Cr In 8 Days!"},"img":{"url":"https://images.prismic.io/prad/s5C9LQR0CNYvoLu9_drushyam3.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-10T10:33:00+0000"}}},{"node":{"uid":"vijay-wins-legal-shield-against-deepfakes","data":{"third_party_url":null,"title":{"text":"Vijay Wins Legal Shield Against Deepfakes"},"img":{"url":"https://images.prismic.io/prad/aUkdkXNYClf9okJL_vdk.JPG?auto=format,compress"},"datetime":"2026-10-10T08:45:00+0000"}}},{"node":{"uid":"aditya-drank-too-much-on-set","data":{"third_party_url":null,"title":{"text":"Aditya Drank Too Much on Set?"},"img":{"url":"https://images.prismic.io/prad/e07465c9-6fbf-4cff-9e50-6404f37908b1_aditya.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-09T13:53:00+0000"}}},{"node":{"uid":"bb-telugu-10-week-4-storm-hits","data":{"third_party_url":null,"title":{"text":"BB Telugu 10: Week 4 Storm Hits"},"img":{"url":"https://images.prismic.io/prad/aiV9TQeQX7-eW8eA_BB10.JPG?auto=format,compress&rect=0,0,2028,1000&w=2028&h=1000"},"datetime":"2026-10-09T14:32:00+0000"}}},{"node":{"uid":"katrinas-biggest-relationship-lessons","data":{"third_party_url":null,"title":{"text":"Katrina’s Biggest Relationship Lessons"},"img":{"url":"https://images.prismic.io/prad%2F9879e5ba-3357-43fe-88bc-14fb4e06cc3d_katrina.jpg?auto=format%2Ccompress&rect=0%2C0%2C1200%2C592&w=2028&h=1000"},"datetime":"2026-10-09T11:59:00+0000"}}},{"node":{"uid":"sonali-i-have-always-been-a-madhuri-fan","data":{"third_party_url":null,"title":{"text":"Sonali: I have always been a Madhuri fan"},"img":{"url":"https://images.prismic.io/prad/epy2I0TjA_lJ_--H_medhurijuhi.JPG?auto=format%2Ccompress&rect=0%2C169%2C450%2C222&w=2028&h=1000"},"datetime":"2026-10-09T07:14:00+0000"}}},{"node":{"uid":"allu-arjuns-role-gets-iconic-tag","data":{"third_party_url":null,"title":{"text":"Allu Arjun’s Role Gets ‘Iconic’ Tag"},"img":{"url":"https://images.prismic.io/prad/Z2cBHZbqstJ98wqU_allupreemeet.JPG?auto=format,compress"},"datetime":"2026-10-09T06:32:00+0000"}}},{"node":{"uid":"nana-patekar-death-goa-police-register-case","data":{"third_party_url":null,"title":{"text":"Nana Patekar Death: Goa Police Register Case"},"img":{"url":"https://images.prismic.io/prad/gmrUBDaWk2923J1D_nana.JPG?auto=format%2Ccompress&rect=0%2C24%2C449%2C221&w=2028&h=1000"},"datetime":"2026-10-09T03:50:00+0000"}}},{"node":{"uid":"alias-rukmini-to-hit-screens-on-dec-4","data":{"third_party_url":null,"title":{"text":"'Alias Rukmini' to hit screens on Dec 4"},"img":{"url":"https://images.prismic.io/prad/tsnVBK6JL3cWmuFb_aliasrukmini.JPG?auto=format,compress"},"datetime":"2026-10-09T05:28:00+0000"}}}]}},"pageContext":{"isCreatedByStatefulCreatePages":false,"uid":"july-18-surprise-jr-ntr-sets-the-record-straight","tags":["Entertainment"]}}